CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్

*CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్* 

జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ లబ్ధిదారులు అలింపూర్ కు మంతపురి వివేచన్ కు 60.000రూపాయలు కట్కూర్ కు చెందిన మరోజు బుచ్చయ్య చారీ కి 60.000రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మొహమ్మద్ మసూద్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తానని మొహమ్మద్ మసూద్ అన్నారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి జ్యోతి భాస్కర్ సర్పంచ్ అల్వలా నర్సింగరావు సిద్దులగుట్ట ఛైర్మెన్ వెంకట్ రెడ్డి సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ మాజీ మార్కెట్ కమిటీ చైరనేన్ మసాపేట రవీందర్ రెడ్డి మాజీ ఛైర్మెన్ మల్లారెడ్డి నర్రా మహేందర్ రెడ్డి కిసాన్ సెల్ నీడిగొండ శ్రీనివాస్ పిన్నింటి నారాయణరెడ్డి జిల్లా కార్యదర్శి దతరపు నరేష్ చిలుముల సుధాకర్ రెడ్డి గుర్రం బాలరాజు పెద్దపటి కర్ణాకర్ రెడ్డి పుట్ట నర్సిములు దేవరకొండ రమేష్ బొట్టు గణపతి కర్రే నరేష్ పాకాల మధు యాదిరెడ్డి నజీర్ శాంతయ్య పర్శరాములు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్