పోలీస్ కళాబృందాల చైతన్య సదస్సు

పోలీస్ జాగృతి కళాబృందంతో ఆధ్వర్యంలో పాటలు  డ్రగ్స్ సైబర్ రోడ్డు భద్రత   భాగంగా పాటలు నటన తో పోలీస్ కళాబృందం వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేర బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ గ్రామంలో ఆట నాటలతో పాటలతో గ్రామంలోని యువకులకు గంజాయి డ్రగ్స్ రోడ్డు భద్రత కార్యక్రమంలో యువత డ్రగ్స్ కు బానిస కావద్దని గంజాయి కి అలవాటు పడవద్దని చిన్న పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైకులు ఇవ్వద్దని ఎవరైనా గంజాయి అమ్మిన డ్రగ్స్ అలవాటు పడ్డ వారి వివరాలు తెలియజేయాలని  తాగి బైక్స్ గాని వాహనం నడపదు అని యువకులు మేలుకోవాలని బాల్యవివాహాలు బాల కార్మికుల రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి డయల్  100 ఫోన్ చేయాలని అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అలాగే వృద్ధ దంపతులను తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అలాగే ఇతర సామాజిక అంశాల  పై పాటల ద్వారా నటన ద్వారా ప్రదర్శిస్తూ సైబర్ క్రైమ్ ఫై ఎలాంటి జరిగిన 1930 డయల్ కాల్ చెయ్యాలని కలబృందాలు ప్రదర్శనతో యువతని గ్రామ ప్రజలను  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొని విజయవంతం చేశారని  ఈ కార్యక్రమంలో చాలా మంచి ప్రదర్శన ఇచ్చిన కలబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎస్సై గారు యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు   ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట ఎస్సైశ్రీకాంత్ గోపాల నగర్ గ్రామ సర్పంచ్  కళ్యాణి పరుశరాములు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ ప్రదర్శన కళాబృందాలు ఇన్చార్జి ఉమెన్ ఏఎస్ఐ శ్రీమతి నాగలక్ష్మి కానిస్టేబుళ్లు మరియు బృంద కళాకారులు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు 

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్