ఓటర్ జాబితా సవర్ణ పాదరసంగా జరగాలి: తాసిల్దార్ హుస్సేన్ బచ్చన్నపేట్
అందులో భాగంగా బూత్ స్థాయి అధికారులను మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఓటర్ జాబితా పాముని పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తాసిల్దార్ హుస్సేన్ మాట్లాడుతూ బి ఎల్ ఓ లకు పలు కీలక సమాచారాన్ని సూచించారు ఓటర్ జాబితా ప్రక్రియ సక్రమంగా సవరణ ఉండాలని సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు అందరికీ ఫారములు అందజేయాలని సూచించారు వారి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా నమోదు చేయాలని ప్రజలకు ఈ ఫారంలను నిర్ణీత గడుపులకు పూర్తి చేసి సమర్పిచ్చేలా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శంకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ మున్వర్ జిపిఓ సూర్య ప్రకాష్ మరియు సప్న రాజు యాదలక్ష్మి మానస సిద్ధార్థ పలువురు పాల్గొన్నారు
Comments
Post a Comment