తెలంగాణ లోని ఖమ్మం జిల్లా లో జాతీయ పంచాయతీ రాజ్ కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా బాబు రాజేంద్రప్రసాద్
ఖమ్మం టౌన్
👉 మా తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆంధ్రా మరియు తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర కమిటీల నాయకులకు మరియు జాతీయ కమిటీ ప్రతినిధులకు మా తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..
👉 తదుపరి సమావేశం అనంతపురం జిల్లాలో వచ్చే నెలలో జాతీయ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన జరుగుతుందని తెలియజేయుచున్నాము...
నమస్కారాలతో
చింపుల సత్యనారాయణ రెడ్డి
అధ్యక్షులు
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్
హైదరాబాద్
Comments
Post a Comment