బేడ బుడగ జంగాల జన సంఘం వ్యవస్థాపన అధ్యక్షుడు సిరిపాటి వేణు ఆదేశాల మేరకు

బేడ బుడగ జంగం-జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సిరిపాటి వేణు గారి ఆదేశాల మేరకు..
ఈ రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి, కుల సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. 
బీబీజే సమస్యలపై సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన వారికి బేడబుడగ జంగం జనసంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
జై భీమ్! ✊
జై పెద్ద గోసాయ్ 
జై బేడబుడగజంగం

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్