కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :బిజెపి బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:
సౌడ రమేష్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆరోపించారు. బచ్చన్నపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
Comments
Post a Comment