ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ చేయవలసిన అవసరం లేదు అందరూ ఈకే వేసి చేయించుకోవాలి
సమస్త జిల్లా రేషన్ డీలర్ మిత్రులకు ముఖ్య(గమనిక
eKYC
సేవ లక్ష్యం.. ప్రజల సంక్షేమం
5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు e-KYC చేయవలసిన అవసరం లేదు.
UNDER 5 సం.
!
సమస్త జిల్లా రేషన్ డీలర్ మిత్రులకు తెలియజేయునది ఏమనగా, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు e-KYC చేయడానికి రాదు. అలాగే వారి ఆధార్ కార్టు అప్డేడేట్ చేయడానికి కూడా 5 సంవత్సరాలు నుండేనే ఉంటేనే వస్తుంది.
eKYC
X
కాబట్టి :
01
5 సంవత్సరాలు నిండని పిల్లల కోసం e-KYC చేయడానికి ప్రయత్పించవద్దు.
AADHAAR UPDATE
02
5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ముందుగా వారి ఆధార్ కార్డును అప్డేడేట్ చేయంచండి.
eKYC
03
అనంతరం e-KYC పూర్తి చేయంచుకోవాలి. సంబంధిత రేషన్ కార్డు సభ్యులకు తెలియజేయండి.
గమనిక :
5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల రేషన్ బియ్యం యధావిధిగా కొనసాగుతుంది.
వారికి e-KYC చేయకపోయనా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
م
పై విషయాన్ని జిల్లా లోని సమస్త రేషన్ డీలర్ మిత్రులు గమనించి, ప్రజలకు సరైన అవగాహన కల్పించగలరు.
Comments
Post a Comment