ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు మా నాన్నని ఆదుకోండి బిడ్డలు

ఆర్థిక సాయం కోసం సాయం చేసి మా నాన్నని కాపాడండి 

బచ్చన్నపేట జూలై 16

బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ నివాసి మంగళంపల్లి నాగభూషణం కి బ్రెయిన్ హాస్పిటల్లో నరాలు చితికిపోవడంతో ప్రస్తుతం కోమా కండిషన్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు సర్జరీ మరియు వైద్య ఖర్చులు 7.50 లక్షలు దాటాయి. ఈ క్లిష్ట పరిస్థితిలో వారికి ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా వర్తించడం లేదు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు భరించే స్తోమత మా కుటుంబానికి లేదు. మా నాన్న నీ ఎలాగైనా ప్రాణాలతో కాపాడుకోవాలని వారి బిడ్డలమైన మేము (అనూష, అపర్ణ, పూజ) చేతులు జోడించి వేడుకుంటున్నాము. దయార్ద్ర హృదయం గల దాతలు ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసి మా నాన్న ప్రాణాలు నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక సహాయం చేయవలసిన వివరాలు ఫోన్ పే 9441354760 మంగళపల్లి సత్యనారాయణ మీరు చేసే ప్రతి చిన్న సహాయం మా కుటుంబానికి కొండంత అండ అవుతుంది.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్