బచ్చన్నపేట మండల కేంద్రం నుండి దేశాయి బీడీ కంపెనీ తరలించొద్దు :దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

బచ్చన్నపేట నుండి దేశాయి బీడీ కంపెనీ తరలించవద్దు... 

 వెయ్యి మంది కుటుంబాలు దేశాయి  బీడీ కార్మికులు రోడ్డులో పడతారు... 

 రిలే నిరాహార దీక్ష ప్రారంభించిన బీడీ కార్మికులు... 


 జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యం దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ విరమించుకోవాలని...దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష మంగళవారం రోజున దేశాయి బీడీ కంపెనీ ముందు ప్రారంభించారు. గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా... రిలే నిరాహార దీక్షని కొనసాగిస్తాం, అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు. ఇందులో సుమారు 1000 కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి, దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల బీడీ కార్మిక కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితి ఏర్పడనున్నది. యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి బీడీ కార్మికులం అంత సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్