బచ్చన్నపేటలో కాంగ్రెస్ కమిటీ దరఖాస్తు స్వీకరణ: బచ్చన్నపేట మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్
బచ్చన్నపేటలో కాంగ్రెస్ కమిటీ దరఖాస్తుల స్వీకరణ
బచ్చన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి నూతన కమిటీ నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మండలంలోని గ్రామశాఖలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల వరకు మండల కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్ కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment