మలేరియా డెంగు విష జ్వరాల నుండి దోమలకు నివారణకు పాగిoగ్ చేసుకున్న కొన్నే గ్రామపంచాయతీ

మలేరియా డెంగు దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్న కొన్నే గ్రామపంచాయతీ 

బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామపంచాయతీలో మలేరియా డెంగు దోమల నివారణ కొరకు ఈరోజు ఫాగింగ్ కార్యక్రమం చేపట్టిన గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గ్రామంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు చేపట్టిన గ్రామపంచాయతీ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చల్ల కమలాకర్ వార్డు మెంబర్లు తేలు శ్రీనివాస్ సందీప్ మరియు రామాంజనేయులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

పోగొట్టుకున్న మొబైల్ ను యజమానికి అప్పగించిన బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్

బచ్చన్నపేట మండలంలోని గంగాపురం గ్రామానికి టిఎస్ఆర్టిసి సేవలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మసూద్